అప్రెంటిస్‌షిప్‌

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌కు చెందిన బెంగళూరు కాంప్లెక్స్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు.

Updated : 28 Dec 2018 21:38 IST

బెల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ శిక్షణ

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌కు చెందిన బెంగళూరు కాంప్లెక్స్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు.
ఇంజినీరింగ్‌ విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, టెలికమ్యూనికేషన్‌, ఎల‌క్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌,  మెకానికల్‌, మెకాట్రానిక్స్‌, ఇండ‌స్ట్రియల్‌ ప్రొడక్షన్‌, ఈఈఈ, కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, సివిల్‌, కెమికల్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.
వయసు: 23 ఏళ్లు మించకూడదు.
ఎంపిక తేదీలు: జనవరి 9 నుంచి 12 వరకు.
వేదిక: సెంటర్‌ ఫర్‌ లర్నింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, బెల్‌, జలహళ్లి, బెంగళూరు.
http://belnindia.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని