నవ్వుల్.. నవ్వుల్..
చింటూ.. చెవుల్లో దూది పెట్టుకున్నావెందుకు?
ఓరి భడవా!!
టీచర్: చింటూ.. చెవుల్లో దూది పెట్టుకున్నావెందుకు?
చింటు: ఇంట్లో మా చెల్లి గోల భరించలేక టీచర్.
టీచర్: అలాగా.. మరి బడిలోనూ పెట్టుకున్నావేం..?
చింటు: ఇక్కడ మీరున్నారుగా!
టీచర్: ఆఁ!!
ఏం తెలివి!!
చిన్ని: దోమలు ఎక్కువగా వస్తున్నాయ్! ఏం చేయాలి?
చిన్ను: ఇంటి ముందు టూలెట్ బోర్డ్ పెట్టు.. ఇంట్లో ఎవరూ లేరని అవి వెళ్లిపోతాయ్.
చిన్ని: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.