Published : 26 Apr 2022 00:54 IST
నవ్వుల్.. నవ్వుల్...!
ఇలా కూడా చెప్పొచ్చా!
టీచర్: పింకీ.. ‘చిత్రహింస’ అంటే ఏంటో తెలుసా?
పింకి: ఓ.. తెలుసు టీచర్.
టీచర్: గుడ్ అయితే చెప్పు.
పింకి: చిత్ర అనే అమ్మాయి పెట్టే హింసనే చిత్రహింస అంటారు టీచర్.
సరిపోయింది పో!
వినీత: వసంతా.. నీ పేరుకు అర్థం తెలుసా?
వసంత: తెలియదు వినీతా! నీకు తెలిస్తే నువ్వే చెప్పు..
వినీత: వ అనే పేరుగల సంతనే వసంత అంటారు.
వసంత: ఆఁ!!
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: కొత్త ఫోన్ పోయింది.. మీకు ఏమైనా కనిపించిందా..?: విరాట్
-
World News
Kim Jong Un: 40 రోజుల నుంచి కిమ్ జాడ లేదు..!
-
Movies News
waltair veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TS Govt: ఆ తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేయండి: హైకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం
-
Movies News
Tamil movies: ఈ ఏడాది ఆసక్తి రేకెత్తిస్తోన్న కోలీవుడ్ చిత్రాలివీ!