నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చింటు: బిట్టూ.. నాకో సందేహం వచ్చింది? బిట్టు: అడుగు చింటూ..!

Published : 16 Nov 2023 00:55 IST

అదే సందేహం..!

చింటు: బిట్టూ.. నాకో సందేహం వచ్చింది?
బిట్టు: అడుగు చింటూ..!
చింటు: మరేం లేదు.. సోమవారం తర్వాత ఆదివారం రావడానికి ఆరు రోజులు పడుతుంది. కానీ, ఆదివారం తర్వాత రోజే సోమవారం వస్తుందేంటి?

బిట్టు: అమ్మో.. అంత పెద్ద ప్రశ్నా.. నాకు తెలీదు..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని