గుండెకు అండ.. పనీర్‌

వంటకాలకు అదనపు రుచిని అందించే పనీర్‌లో పోషక విలువలూ ఎక్కువే.

Updated : 15 Jun 2021 13:02 IST

పోషకాలం

వంటకాలకు అదనపు రుచిని అందించే పనీర్‌లో పోషక విలువలూ ఎక్కువే. అవేంటంటే...
* ఇందులో ఉండే ఫొలేట్‌ ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. అధిక రక్తపోటును నివారించి, రక్త నాళాలు కుంచించకుండా చేస్తుంది.
* దీంట్లో ఉండే మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగ నిరోధక శక్తినీ పెంచుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని