దుర్వాసనలను పీల్చేస్తుంది!

చిన్నగా, చేతిలో ఇమిడిపోయేలా ఉన్న ఈ పరికరం ఓజోన్‌ జనరేటర్‌. ఇంట్లోని దుర్వాసనలను పీల్చేస్తుంది. అలాగే హానికారక సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తుంది. తాజా వాయువులను అందిస్తూ ఆరోగ్యాన్నిస్తుంది. యూఎస్‌బీతో ....

Updated : 05 Sep 2021 06:23 IST

చిన్నగా, చేతిలో ఇమిడిపోయేలా ఉన్న ఈ పరికరం ఓజోన్‌ జనరేటర్‌. ఇంట్లోని దుర్వాసనలను పీల్చేస్తుంది. అలాగే హానికారక సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తుంది. తాజా వాయువులను అందిస్తూ ఆరోగ్యాన్నిస్తుంది. యూఎస్‌బీతో నడిచే దీన్ని ఉపయోగించడం చాలా తేలికే. రిఫ్రిజిరేటర్‌, అరలు, ఇలా ఎక్కడైనా దీన్ని పెట్టొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని