పట్టుకుని.. తోమేస్తుంది!

తక్కిన పనులేమోకానీ... పాత్రలు తోమడం అంటే కొంతమందికి మహా విసుగు. మరికొంతమందికి పింగాణీ, గాజు పాత్రల్లాంటివి తోమాలంటే కంగారు. కారణం.. అవి చేతిలోంచి జారి కింద పడి పగిలి పోతుంటాయని. ఈ రెండు సమస్యలకు పరిష్కారం ‘స్మార్ట్‌ డిష్‌వాషర్‌’. కాడలాంటి

Updated : 12 Aug 2022 12:56 IST

క్కిన పనులేమోకానీ... పాత్రలు తోమడం అంటే కొంతమందికి మహా విసుగు. మరికొంతమందికి పింగాణీ, గాజు పాత్రల్లాంటివి తోమాలంటే కంగారు. కారణం.. అవి చేతిలోంచి జారి కింద పడి పగిలి పోతుంటాయని. ఈ రెండు సమస్యలకు పరిష్కారం ‘స్మార్ట్‌ డిష్‌వాషర్‌’. కాడలాంటి ఈ పరికరానికి మనం తోమాలనుకున్న పాత్రలని అమర్చి బటన్‌ నొక్కితే  చాలు. పాత్ర గుండ్రంగా తిరుగుతుంది. బ్రష్‌ దానంతట అదే పాత్రని శుభ్రం చేస్తుంది. మనకి పని తగ్గుతుంది. గాజు పాత్రలు కింద పడి పగిలిపోతాయన్న భయం కూడా ఉండదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని