బొమ్మలకు వేలాడదీద్దాం..

మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఆధునిక అలంకరణలతో వంటింటిని అందంగా మార్చుతున్నారు. నేటి తరం మహిళలు.

Published : 30 Apr 2023 00:48 IST

మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఆధునిక అలంకరణలతో వంటింటిని అందంగా మార్చుతున్నారు. నేటి తరం మహిళలు. వారిని ఆకర్షించేందుకు తయారీ దారులు కూడా కొత్త దారులు వెతుకుతున్నారు.. జింకలు, పిట్టలు, గొడుగులు, కోతులు, ఏనుగులు ఇవన్నీ గరిటెలు, కత్తెర్లు తగిలించుకొనే నయా హ్యాంగర్లు.. భలే అందంగా ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని