ఒకేసారి రెండు పనులు!

ఆదివారం వచ్చిందంటే పని ఎక్కువ ఉంటుంది. కానీ ఉన్నవి రెండు చేతులే కదా! ఎంత వేగంగా చేసినా సమయానికి వంట పూర్తవుతుందో లేదోననే టెన్షన్‌ ఉంటుంది.

Published : 11 Jun 2023 00:46 IST

ఆదివారం వచ్చిందంటే పని ఎక్కువ ఉంటుంది. కానీ ఉన్నవి రెండు చేతులే కదా! ఎంత వేగంగా చేసినా సమయానికి వంట పూర్తవుతుందో లేదోననే టెన్షన్‌ ఉంటుంది. ఆ బాధ లేకుండా చేస్తుందీ ట్విన్‌ వెజిటబుల్‌ చాపర్‌ అండ్‌ బ్లెండర్‌. పెద్దమొత్తంలో ఉల్లిపాయలు కోయాలన్నా, పిండి కలపాలన్నా.. ఈ పరికరం ఉంటే చాలు. ఒకేసారి చకచకా చేసేయొచ్చు. సమయం ఎక్కువ పట్టదు. పని తేలిక. దాన్ని శుభ్రం చేయడమూ తేలిక.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని