పూలు లేని పుష్ప గుచ్ఛాలు

పెళ్ల్లి, పదోన్నతి లాంటి శుభ సందర్భాల్లో ఫ్లవర్‌ బొకే ఇస్తాం! కానీ అవి కొద్ది సేపటికే వాడి పోతాయి. అలాగని ప్లాస్టిక్‌ పూలు ఇవ్వలేం.

Updated : 24 Sep 2023 00:07 IST

పెళ్ల్లి, పదోన్నతి లాంటి శుభ సందర్భాల్లో ఫ్లవర్‌ బొకే ఇస్తాం! కానీ అవి కొద్ది సేపటికే వాడి పోతాయి. అలాగని ప్లాస్టిక్‌ పూలు ఇవ్వలేం. ఇవి చూడండి.. పండ్లు, కూరగాయలతో పుష్ప గుచ్ఛాలు చేశారు. ముచ్చటేస్తూ నోరూరిస్తున్నాయి! నచ్చితే మీరూ  ప్రయత్నించండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని