కనువిందు చేసే పూలసజ్జలు

మన ఇళ్లల్లో చిన్న పూలసజ్జలు ఉంటాయి. సాధారణంగా గుడికి వెళ్లేటప్పుడు వాటిలో పూలూ, పండ్లూ తీసుకెళ్తాం. లేదంటే భోజనాల బల్లమీద అలంకారంగా ఉంచుతాం.

Updated : 10 Dec 2023 00:31 IST

న ఇళ్లల్లో చిన్న పూలసజ్జలు ఉంటాయి. సాధారణంగా గుడికి వెళ్లేటప్పుడు వాటిలో పూలూ, పండ్లూ తీసుకెళ్తాం. లేదంటే భోజనాల బల్లమీద అలంకారంగా ఉంచుతాం. ఆ పూల సజ్జలు పండ్లతో తయారైతే.. వాటిని పండ్లతో నింపి.. టీపాయ్‌ మీద పెడితే.. కళ్లకు విందేగా! మీరూ చేసి చూడండిలా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని