టేబుల్ కింద ఛార్జింగ్
కేబుల్, యూఎస్బీ ఉన్న ఛార్జర్ వాడటం కొద్దిమందికి చిరాకు. అలాంటి వాళ్ల కోసమే సరికొత్త
నయా గ్యాడ్జెట్
కేబుల్, యూఎస్బీ ఉన్న ఛార్జర్ వాడటం కొద్దిమందికి చిరాకు. అలాంటి వాళ్ల కోసమే సరికొత్త Hudly Invisible Charger వచ్చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది వైర్లెస్ ఛార్జర్. దీన్ని టేబుల్, డెస్క్.. కింద అతికించాలి. పైన ఫోన్ పెట్టాలి. రెండు అంగుళాల మందం ఉన్న ప్లాస్టిక్, చెక్క, సెరామిక్, గ్లాస్, క్వార్ట్జ్.. ఇలా ఏ వస్తువు అడ్డుగా ఉన్నా.. సాఫీగా పని చేస్తుంది. - ధర: రూ.2,300
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.