వాట్సాప్‌ ద్వారా పోస్టల్‌బ్యాంక్‌ సేవలు

తన వినియోగదార్లకు వాట్సాప్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలు అందించేందుకు ఎయిర్‌టెల్‌తో ప్రభుత్వరంగ ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు (ఐపీపీబీ) జట్టుకట్టింది.

Published : 01 Apr 2023 02:34 IST

ఎయిర్‌టెల్‌తో జట్టు

దిల్లీ: తన వినియోగదార్లకు వాట్సాప్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలు అందించేందుకు ఎయిర్‌టెల్‌తో ప్రభుత్వరంగ ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు (ఐపీపీబీ) జట్టుకట్టింది. కొత్తగా ప్రారంభించిన ఐపీపీబీ వాట్సాప్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఐపీపీబీ వినియోగదార్లు పలు రకాల బ్యాంకింగ్‌ సేవలను సులభంగా పొందుతారని పేర్కొన్నాయి. దిల్లీలో ఐపీపీబీకి 4.51 లక్షలకు పైగా ఖాతాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని