HDFC bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ 35 బేసిస్‌ పాయింట్ల పెంపు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నిధుల వ్యయ ఆధారిత రుణ రేటును (MCLR)  అన్ని కాలావధి రుణాలపై 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది....

Published : 07 Jun 2022 13:47 IST

ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నిధుల వ్యయ ఆధారిత రుణ రేటును (MCLR)  అన్ని కాలావధి రుణాలపై 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. మంగళవారం నుంచే కొత్తరేట్లు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. సవరించిన రేట్ల ప్రకారం, బ్యాంక్‌ రుణ రేట్లు 7.50-8.05% మధ్య ఉండనున్నాయి. నిధుల వ్యయం (మార్జినల్‌ కాస్ట్‌) ఆధారంగా నెలవారీగా రుణ రేట్లను సవరించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సూచించిన మేరకు హెచ్‌డీఎఫ్‌షీ బ్యాంక్‌ రేట్లను సవరించింది. కొత్త రుణ రేట్లు ఇలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని