Gurajala riots: నరసరావుపేట కోర్టుకు గురజాల అల్లర్ల కేసు నిందితులు

పోలింగ్‌ రోజున గురజాల నియోజకవర్గంలో అల్లర్లకు పాల్పడిన నిందితులను పోలీసులు నరసరావుపేట కోర్టులో ప్రవేశపెట్టారు.

Published : 23 May 2024 18:14 IST

నరసరావుపేట: పోలింగ్‌ రోజున గురజాల నియోజకవర్గంలో హింసకు పాల్పడిన నిందితులను పోలీసులు నరసరావుపేట కోర్టులో ప్రవేశపెట్టారు. పిడుగురాళ్లకు చెందిన 50 మంది ఎన్నికల రోజున అల్లర్లకు పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. వీరిలో దాచేపల్లికి చెందిన 22 మంది వైకాపా వర్గీయులు కాగా.. తంగెడకు చెందిన తెదేపా మద్దతుదారులు 11 మంది ఉన్నారు. నిందితులను గురువారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు