Crime News: సనత్‌నగర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

నగరంలోని సనత్‌నగర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు

Updated : 23 Nov 2022 11:14 IST

హైదరాబాద్‌: నగరంలోని సనత్‌నగర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు బంగ్లాదేశ్‌ నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని