logo

కోడ్‌ అమలులో నిర్లక్ష్యం...

ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చి రోజలు గడుస్తున్నా సచివాలయాలపై సీఎం జగన్‌ చిత్రాలు నేటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి.

Published : 28 Mar 2024 03:10 IST

సచివాలయంపై జగన్‌ చిత్రం

 చెక్కునత్తం గ్రామ సచివాలయంపై దర్శనమిస్తున్న సీఎం జగన్‌ చిత్రం

 కుప్పం గ్రామీణ: ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చి రోజలు గడుస్తున్నా సచివాలయాలపై సీఎం జగన్‌ చిత్రాలు నేటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల నామమాత్రంగా దినపత్రికలు అతికించి మమ అనిపించారు. ఇలా అతికించినవి ఎండకు ఎండి... గాలికి ఊడిపోయి జగన్‌ చిత్రాలు కనిపిస్తున్నాయి. ఇందుకు నిలువెత్తు సాక్ష్యమే కుప్పం మండలం చెక్కునత్తం గ్రామసచివాలయంపై దర్శనమిస్తున్న సీఎం చిత్రం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని