రజక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి: ఆర్.కృష్ణయ్య
రజక ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.1000 కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య. చిత్రంలో అనంతయ్య, జిల్లపల్లి అంజి, బ్రహ్మయ్య,
గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, వేముల రామకృష్ణ, భాస్కర్ తదితరులు
నల్లకుంట, న్యూస్‌టుడే: రజక ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.1000 కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ విద్యానగœర్ బీసీ భవన్‌లో తెలంగాణ గాడ్గే రజక సంఘాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రజకులకు జనాభా ప్రకారం చట్టసభల్లో సీట్లు కేటాయించాలని అన్ని పార్టీలను కోరారు. రంగారెడ్డి జిల్లా నాగోలుకు చెందిన పెద్దపూరె బ్రహ్మయ్యను తెలంగాణ గాడ్గే రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ సంఘాల నేతలు నీల వెంకటేష్, జిల్లపల్లి అంజి, సుధాకర్, అనంతయ్య, సి.రాజేందర్, వేముల రామకృష్ణ, రమేష్, భాస్కర్, మల్లేష్, ఏకాంబరం, లక్ష్మణ్, వెంకటయ్య పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Lancet Report: తీవ్ర గుండెపోటు కేసుల్లో.. మరణాలకు ప్రధాన కారణం అదే!
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Politics News
BJP: ప్రతి నియోజకవర్గంలో 1000 మంది ప్రముఖులతో.. భాజపా ‘లోక్‌సభ’ ప్లాన్
-
India News
Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. నాలుగో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ
-
Movies News
Randeep Hooda: వీర్ సావర్కర్ పాత్ర కోసం నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గిన హీరో!
-
General News
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం