logo

పొద్దంతా ఎండ.. సాయంత్రం వాన

అబ్బా! ఇవేమీ ఎండలురా.. బాబు. భరించలేకపోతున్నాం.. ఎవరి నోట విన్నా ఇవే మాటలు. కొంతకాలంగా ప్రతి ఒకరిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. శనివారం నగరవాసులు రెండు రకాల వాతావరణ పరిస్థితులు చూశారు.

Published : 04 Jun 2023 05:03 IST

నగరంలో వర్షం

అబ్బా! ఇవేమీ ఎండలురా.. బాబు. భరించలేకపోతున్నాం.. ఎవరి నోట విన్నా ఇవే మాటలు. కొంతకాలంగా ప్రతి ఒకరిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. శనివారం నగరవాసులు రెండు రకాల వాతావరణ పరిస్థితులు చూశారు. పొద్దంతా భరించలేని ఎండలు దంచికొట్టాయి. సాయంత్రమయ్యే సరికి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఊరట నిచ్చింది. వర్షం పడుతుందని సంతోషపడినా ఇళ్లల్లో ఉకపోత మాత్రం తగ్గలేదు.

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం, ఈనాడు, కరీంనగర్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు