logo

అలంపూర్‌ ఆలయాల్లో సినీ నటి పూజలు

అలంపూర్‌ బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ ఆలయాలను సోమవారం మళయాల సినీ పరిశ్రమకు చెందిన నటి సంయుక్త మేనన్‌ దర్శించున్నారు. స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు

Published : 25 Jan 2022 02:44 IST

జోగులాంబ ఆలయ ప్రాంగణంలో నటి సంయుక్త మేనన్‌

అలంపూర్‌, న్యూస్‌టుడే : అలంపూర్‌ బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ ఆలయాలను సోమవారం మళయాల సినీ పరిశ్రమకు చెందిన నటి సంయుక్త మేనన్‌ దర్శించున్నారు. స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాశస్థ్యాన్ని వివరించారు. జోగులాంబ మాతను దర్శించుకోవడం ఆనందంగా ఉందని సంయుక్త మేనన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని