logo

శీతల గిడ్డంగులతో రైతులకు మేలు

శీతల గిడ్డంగుల్లో రైతులు కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకోవచ్చని తెలంగాణ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ డైరక్టర్‌ సుష్మ పేర్కొన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌ పథకంలో భాగంగా

Published : 27 May 2022 03:06 IST

చిన్నకొండూరులో గిడ్డంగిని పరిశీలిస్తున్న ఉద్యాన, నాబార్డు అధికారులు

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: శీతల గిడ్డంగుల్లో రైతులు కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకోవచ్చని తెలంగాణ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ డైరక్టర్‌ సుష్మ పేర్కొన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌ పథకంలో భాగంగా చిన్నకొండూరులో రూ.60లక్షల వ్యయంతో నిర్మించిన 750 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల శీతల గిడ్డంగిని ఉద్యానవన, నాబార్డు అధికారులతో కలిసి గురువారం ఆమె సందర్శించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు అధికారి భరత్‌, ఉద్యానవనశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కిషన్‌రావు, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారిణి అన్నపూర్ణ, ఉద్యానవన రాష్ట్ర అధికారి మహేశ్‌, చౌటుప్పల్‌ ఉద్యానవన అధికారిణి సంతోషి రాణి పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని