ప్రజలకు ఉత్తమసేవలు అందించాలి
వైద్యులు ప్రజలకు ఉత్తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని జేసీ కూర్మనాథ్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పెంచలయ్య తెలిపారు.
వైద్యులను సన్మానిస్తున్న డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పెంచలయ్య
నెల్లూరు(కలెక్టరేట్),: వైద్యులు ప్రజలకు ఉత్తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని జేసీ కూర్మనాథ్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పెంచలయ్య తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ కార్యక్రమంలో రోగులకు ఉత్తమ సేవలు అందించిన ఇనమడుగు, నర్రవాడ, విడవలూరు, దగదర్తి, మహిమలూరు పీహెచ్‌సీల వైద్యులను సన్మానించారు. డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రమేష్‌నాథ్, డాక్టర్ దయాకర్, డాక్టర్ గీతాంజలి, డాక్టర్ అనూష, డాక్టర్ రాజేష్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: వైకాపా నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం
-
Sports News
Rohit Sharma: అలా ఎంపిక చేయం.. ఇప్పటికే లైన్లో చాలా మంది ప్లేయర్లు: రోహిత్
-
Politics News
Raja singh: నేను బతికితే ఏంటి? చస్తే ఏంటి? అని భావిస్తున్నారు: రాజాసింగ్
-
World News
Viral news: ఆ వ్యాపారవేత్త వయస్సు 45.. 18 ఏళ్ల యువకుడిగా మారాలని..!
-
General News
Telangana News: ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే..!
-
Politics News
Gehlot Vs Sachin: ఆధిపత్య పోరు మళ్లీ షురూ.. తన పనితీరు వల్లే గెలిచామన్న గహ్లోత్