logo

మన అభ్యర్థులవి పెద్ద చదువులే

ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన భారాస, కాంగ్రెస్‌, భాజపాల నుంచి 27 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి ఇక్కడే కేంద్రీకృతమైంది.

Published : 14 Nov 2023 04:16 IST

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌, బోధన్‌ పట్టణం : ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన భారాస, కాంగ్రెస్‌, భాజపాల నుంచి 27 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి ఇక్కడే కేంద్రీకృతమైంది. అభ్యర్థుల విద్యార్హతలను పరిశీలిస్తే 27 మందిలో 23 మంది డిగ్రీ ఆపై విద్యాభ్యాసం చేసిన వారే ఉన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ పూర్తి చేయగా.. మరొకరు పదో తరగతి చదివారు.

నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, విద్యార్హతల వివరాలిలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని