logo

ఉపాధి హామీతో పల్లెల అభివృద్ధి

ఉపాధిహామీ పథకంతో గ్రామాభివృద్థి చెందేలా సర్పంచులంతా ప్రయత్నించాలని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పలాసలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో ఉపాధిహామీ పథకంపై నియోజకవర్గ స్థాయి సమీక్ష మంగళవారం నిర్వహించారు. ప్రతిగ్రామం,

Published : 26 Jan 2022 05:29 IST

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సీదిరి అప్పలరాజు

పలాస, న్యూస్‌టుడే: ఉపాధిహామీ పథకంతో గ్రామాభివృద్థి చెందేలా సర్పంచులంతా ప్రయత్నించాలని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పలాసలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో ఉపాధిహామీ పథకంపై నియోజకవర్గ స్థాయి సమీక్ష మంగళవారం నిర్వహించారు. ప్రతిగ్రామం, పంచాయతీకి ఒక లక్ష్యం ఉంటుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరాలంటే పల్లెల్లో పెండింగ్‌లో ఉన్న ప్రతిపని పూర్తిచేసేలా అధికారుల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నారు. డ్వామా పీడీ హెచ్‌.కూర్మారావు, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పి.సాయిరాజ్‌, ఎంపీపీలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని