logo

డిగ్రీలో స్పాట్‌ అడ్మిషన్లు

డిగ్రీ కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు జరుగుతున్నట్లు ప్రభుత్వ జిల్లా లీడ్‌ కళాశాల, పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ పి.సురేఖ తెలిపారు.

Published : 29 Jan 2022 05:24 IST

శ్రీకాకుళం విద్యావిభాగం, న్యూస్‌టుడే: డిగ్రీ కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు జరుగుతున్నట్లు ప్రభుత్వ జిల్లా లీడ్‌ కళాశాల, పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ పి.సురేఖ తెలిపారు. బీఎస్సీ, బీకాం, బీఏ గ్రూపులకు, కన్వీనర్‌ కోటాలో మిగిలిన సీట్లు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ప్రవేశం పొందాలనుకున్నవారు ఈ నెల 29 లోగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 97057 22300 నంబరులో సంప్రదించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని