logo

తెదేపాకు పూర్వవైభవం

తెదేపాకు పూర్వవైభవం తీసుకువచ్చి, ఎన్టీఆర్‌ ఆశయసాధనకు కృషిచేస్తామని వక్తలు పేర్కొన్నారు. తెదేపా ఆవిర్భావ దినోత్సవం బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.

Published : 30 Mar 2023 03:33 IST

ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ నేతలు

కవిటిలో నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీలో ఎమ్మెల్యే అశోక్‌, తదితరులు

తెదేపాకు పూర్వవైభవం తీసుకువచ్చి, ఎన్టీఆర్‌ ఆశయసాధనకు కృషిచేస్తామని వక్తలు పేర్కొన్నారు. తెదేపా ఆవిర్భావ దినోత్సవం బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ద్విచక్రవాహన ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌లు కోసి అభిమానులకు తినిపించారు. పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పలువురిని సన్మానించారు. రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయారని రాబోయే ఎన్నికల్లో తెదేపా అధికారం దక్కించుకుంటుదని ఈ సందర్భంగా నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

న్యూస్‌టుడే బృందం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని