logo

సీఎంతో వీసీల భేటీ

కొత్తగా నియామక ఉత్తర్వులు పొందిన ముగ్గురు ఉప కులపతులు ముఖ్యమంత్రిని కలిశారు. అళగప్ప విశ్వవిద్యాలయం ఉప కులపతిగా రవి, మనోన్మణియం సుందరనార్‌ - చంద్రశేఖర్‌, తిరువళ్లువర్‌ వర్సిటీకి ఆరుముగం నియమితులైన విషయం తెలిసిందే. వారు

Published : 19 Aug 2022 02:14 IST

స్టాలిన్‌ను కలిసిన ఉప కులపతులు

చెన్నై, న్యూస్‌టుడే: కొత్తగా నియామక ఉత్తర్వులు పొందిన ముగ్గురు ఉప కులపతులు ముఖ్యమంత్రిని కలిశారు. అళగప్ప విశ్వవిద్యాలయం ఉప కులపతిగా రవి, మనోన్మణియం సుందరనార్‌ - చంద్రశేఖర్‌, తిరువళ్లువర్‌ వర్సిటీకి ఆరుముగం నియమితులైన విషయం తెలిసిందే. వారు సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. వెంట ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని