logo

ప్లాస్టిక్‌పై సమరభేరి

నగరంలో ప్లాస్టిక్‌ నిషేధంపై సమరభేరి మోగిద్దామని మేయర్‌ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. గురువారం  బల్దియా లో సీˆఎంహెచ్‌వో అధ్యక్షతన  సమావేశం జరిగింది.  జనపనార, కాగితం, వస్త్ర సంచుల తయారీపై ఎస్‌హెచ్‌జీ

Published : 01 Jul 2022 01:55 IST

సమావేశంలో పాల్గొన్న మెప్మా ఆర్పీలు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: నగరంలో ప్లాస్టిక్‌ నిషేధంపై సమరభేరి మోగిద్దామని మేయర్‌ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. గురువారం  బల్దియా లో సీˆఎంహెచ్‌వో అధ్యక్షతన  సమావేశం జరిగింది.  జనపనార, కాగితం, వస్త్ర సంచుల తయారీపై ఎస్‌హెచ్‌జీ మహిళలకు మరోమారు శిక్షణ  ఏర్పాటు చేస్తామన్నారు.  అనంతరం ప్లాస్టిక్‌ అవగాహన కర పత్రాలు, గోడప్రతులను మేయర్‌, కమిషనర్‌ ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని