గాయపడిన నాగుపాముకు చికిత్స!
సాధారణంగా పాములు అంటేనే చాలామంది భయపడుతుంటారు. మరికొందరు అవి కనిపిస్తే చాలు తమకు హాని చేస్తాయేమోనని చంపేస్తుంటారు. కానీ ఆ జంతు ప్రేమికుడు మాత్రం ఔదార్యం చాటుకున్నాడు. గాయపడిన పాముకు చికిత్స చేయించాడు. వివరాల్లోకి వెళితే...
పాడేరు: సాధారణంగా పాములు అంటేనే చాలామంది భయపడుతుంటారు. మరికొందరు అవి కనిపిస్తే చాలు తమకు హాని చేస్తాయేమోనని చంపేస్తుంటారు. కానీ ఆ జంతు ప్రేమికుడు మాత్రం ఔదార్యం చాటుకున్నాడు. గాయపడిన పాముకు చికిత్స చేయించాడు. వివరాల్లోకి వెళితే...
విశాఖ జిల్లా పాడేరు.. వెంకటగిరి వీధిలో ఓ ఇంటి నిర్మాణం జరుగుతుండగా అక్కడే ఉన్న నాగుపాముకు గునపం తగిలి గాయమైంది. ఆ సమాచారం భాస్కర్ అనే జంతు ప్రేమికుడికి తెలిసింది. అతడు ఆ పామును పట్టి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దానికి చికిత్స చేయించాడు. దెబ్బ తగిలిన చోట కట్టు కట్టించాడు. అనంతరం మినుములూరు కొండల్లో సురక్షితంగా విడిచిపెట్టాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Congress: ‘భద్రతా సిబ్బంది మాయం..’ రాహుల్ పాదయాత్ర నిలిపివేత!
-
World News
Raja Chari: మన రాజాచారి మరో ఘనత.. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో కీలక పదవి..!
-
General News
Pariksha Pe Charcha: మోదీకి తెలంగాణ విద్యార్థిని ప్రశ్న.. నివృత్తి చేసిన ప్రధాని
-
Sports News
Sourav Ganguly : కోహ్లీ.. టెస్టుల్లోనూ దూకుడుగా ఆడు : గంగూలీ
-
Movies News
RGV: షారుఖ్ పని అయిపోయిందన్నారు.. ‘పఠాన్’ బదులిచ్చింది
-
General News
Supeme Court: అహోబిలం మఠం కేసు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఎదురుదెబ్బ