Jagan-adani: సీఎం జగన్‌తో గౌతమ్‌ అదానీ భేటీ

అదానీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.

Updated : 28 Sep 2023 19:05 IST

అమరావతి: అదానీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం అహ్మదాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అదానీ.. అక్కడి నుంచి నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. పలు కీలక అంశాలపై సీఎం జగన్‌తో అదానీ చర్చిస్తోన్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని