Hyderabad: తెలంగాణలో.. వచ్చే నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్ష సూచన!

తెలంగాణలోని పలు జిల్లాల్లో.. వచ్చే నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Published : 06 May 2024 17:51 IST

తెలంగాణలోని పలు జిల్లాల్లో.. వచ్చే నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత మళ్లీ ఇప్పటిలాగే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఈ నెల 15 తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టి.. వాతావరణం చల్లబడే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది.

Tags :

మరిన్ని