AP Inter: ఇంటర్ ఫిజిక్స్-2లో ప్రతి ఒక్కరికీ 2 మార్కులు
ఏపీ ఇంటర్ ఫిజిక్స్-2 పేపర్‌లో ప్రతి ఒక్కరికీ 2 మార్కులు ఇవ్వాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది.
అమరావతి: ఇవాళ్టి ఫిజిక్స్-2 (ఆంగ్లం) ప్రశ్నపత్రంపై ఇంటర్‌బోర్డు (AP Inter Board) కీలక ప్రకటన చేసింది. ప్రశ్నాపత్రంలో తప్పుదొర్లిన కారణంగా మూడో ప్రశ్నకు 2 మార్కులు ఇస్తామని ప్రకటించింది. సమాధానం రాసినా, రాయకపోయినా ప్రతి ఒక్కరికీ 2 మార్కులు ఇస్తామని ఇంటర్‌బోర్డు వెల్లడించింది. విద్యార్థులు ఆందోళన చెందవద్దని కోరింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో ఇందూరు వాసి మృతి
-
Ap-top-news News
Heat waves: సన్డే.. మండే.. ఏపీలో భగభగలే
-
Ap-top-news News
YSRCP: లాగిపడేయండి.. సస్పెండ్ చేస్తా: అధికార పార్టీ కార్పొరేటర్‌పై మేయర్ వ్యాఖ్యలు
-
India News
Indian Railway Accidents: భారతీయ రైల్వేలో మహా విషాదాలివీ..