TS News: ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్‌ 

తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

Updated : 04 Jul 2021 10:58 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 151 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. www.tslprb.inలో నోటిఫికేషన్‌ వివరాలు తెలుసుకోవచ్చని పోలీస్‌ నియామక మండలి వివరించింది.   

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని