Corona: పలు రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులు లేకపోవడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 28- మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు నరసాపురం...

Updated : 26 Apr 2021 15:32 IST

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులు లేకపోవడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 28- మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు నరసాపురం ఎక్స్‌ప్రస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా అదే తేదీల్లో సికింద్రాబాద్‌-బీదర్, బీదర్‌ -హైదరాబాద్‌ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

రద్దయిన మరిన్ని రైళ్ల వివరాలు..

* ఏప్రిల్‌ 28- మే 31 వరకు- సికింద్రాబాద్‌ -కర్నూలు ఎక్స్‌ప్రెస్‌

* ఏప్రిల్‌ 29- జూన్‌ 1 వరకు - కర్నూలు-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌

* ఏప్రిల్‌ 30- మే 28 వరకు మైసూర్‌-రేణిగుంట ఎక్స్‌ప్రెస్

* మే 1-మే 29 వరకు వరకు రేణిగుంట-మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌

* ఏప్రిల్‌ 30- మే 28 వరకు సికింద్రాబాద్‌- ముంబయి ఎల్‌టీటీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని