Cyclone Jawad: రేపు, ఎల్లుండి పలు రైళ్లు రద్దు

ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలకు జవాద్‌ తుపాను ముప్పు పొంచి ఉంది. అండమాన్‌ వద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారిన నేపథ్యంలో పలు రైళ్లను

Published : 02 Dec 2021 14:57 IST

హైదరాబాద్‌: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలకు జవాద్‌ తుపాను ముప్పు పొంచి ఉంది. అండమాన్‌ వద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారిన నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఈనెల 3, 4 తేదీల్లో రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

రద్దయిన రైళ్ల వివరాలివే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని