రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ను లైవ్‌లో చూడండి

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సూర్యగ్రహణం కనువిందు చేస్తోంది.

Published : 10 Jun 2021 23:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సూర్యగ్రహణం కనువిందు చేస్తోంది. ఈ సూర్యగ్రహణం చాలా అరుదుగా వస్తుంది.  ఇది చంద్రుని చుట్టూ అగ్ని వలయంలా కనిపిస్తుంది. అందుకే దీన్ని రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ అని పిలుస్తారు. భారత దేశంలో ఈ గ్రహణం కనిపించదు. టైమ్‌ అండ్‌ డేట్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా గ్రహణం ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని