నాగబాబు కుక్క కథ.. ఝాన్సీ సూర్య నమస్కారాలు

నటుడు నాగబాబు తన పెంపుడు కుక్కపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అయితే, అది దాన్ని వమ్ము చేసి తనదారిన తను పోయిందని

Updated : 05 Aug 2020 01:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు నాగబాబు తన పెంపుడు కుక్కపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అయితే, అది దాన్ని వమ్ము చేసి తనదారిన తను పోయిందని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన ఆసక్తికర వీడియోను ఆయన పంచుకున్నారు.

ఇక చిటపట చినుకులు పడుతున్న వేళ స్విమ్మింగ్‌ ఫూల్‌లో బొమ్మ గుర్రంపై ఆటలాడుకుంటోంది సారా అలీఖాన్‌.. అవకాడో+ పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే ఆ అందమే వేరు అంటున్నారు అలనాటి తార ఖుష్బూ.. సోమవారం రక్షాబంధన్‌ సందర్భంగా తన సోదరితో చిన్నప్పుడు దిగిన ఫొటోను షేర్‌ చేశారు ‘మహానటి’ కీర్తి సురేశ్‌..

సూర్య నమస్కారాల వల్ల ఎంతో ప్రయోజనం ఉందని అందరూ చేయవచ్చని యాంకర్‌ ఝాన్సీ ఆ వీడియోను పంచుకున్నారు. మహేశ్‌బాబు పుట్టినరోజుకు ‘సర్కారువారి పాట’చిత్రం నుంచి సర్‌ప్రైజ్‌ ఇవ్వడానికి సంగీత దర్శకుడు తమన్‌ సన్నద్ధమవుతున్నారు. నటులు సందీప్‌ కిషన్‌, ఖయ్యూం, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌లు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఇలా మన సినీ తారలు ఏయే ఆసక్తికర పోస్టులు పంచుకున్నారో ఓ లుక్కేయండి!

















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని