
Pushpa: 50 రోజులు.. ‘పుష్ప’ కలెక్షన్స్‌పై టీమ్ ప్రకటన
హైదరాబాద్: ‘పుష్ప’తో ఇటీవల సూపర్‌సక్సెస్‌ని సొంతం చేసుకున్నారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ గతేడాది డిసెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. శుక్రవారంతో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ‘ఆల్ ఇండియా ‘మాసి’వ్ బ్లాక్‌బస్టర్’ పేరిట విడుదల చేసిన ఈ పోస్టర్‌లో ఇప్పటి వరకూ ‘పుష్ప’ ఎంత కలెక్ట్ చేసిందనే విషయాన్ని తెలిపింది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా 50 రోజుల్లో రూ.365 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసిందని ప్రకటించింది.
శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంతో ‘పుష్ప’ను నిర్మించారు. సుకుమార్ దర్శకుడు. ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో, ఆయనకు జోడీగా రష్మిక నటించారు. మంగళం శ్రీనుగా సునీల్ నటన అందర్నీ మెప్పించింది. మొదటి భాగంలో ఓ రోజువారీ కూలీ (అల్లు అర్జున్) ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌కు అధినేతగా మారే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లను చూపించారు. దీనికి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్’ రానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CM Jagan: ఆ శక్తి చదువుకే ఉంది: సీఎం జగన్
-
Politics News
Andhra News: ముఖ్యమంత్రి పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి అలక
-
Politics News
Maharashtra crisis: ప్రతిపక్షంలో మేమింకా 2-3 రోజులే.. భాజపా మంత్రి కీలక వ్యాఖ్యలు..!
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితుల డీఎన్ఏ సేకరణకు కోర్టు అనుమతి
-
Movies News
Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
-
India News
LAC: భారత సరిహద్దుల్లో బలపడిన డ్రాగన్ రెక్కలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది
- Dharmana Prasada Rao: పార్టీపై ఆధారపడి బతకొద్దు
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- Road Accident: నుజ్జయిన కారులో గర్భిణి నరకయాతన