Social look: చాందిని మెచ్చిన ఫొటో.. టాలీవుడ్‌ హృతిక్‌రోషన్‌.. పునర్నవి టాటూ..

హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పంచకున్నాడు. హృతిక్‌రోషన్‌లా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. మెంటార్‌, ఫ్రెండ్‌, బ్రదర్‌ అన్నీ ఇతనే అంటూ శివాత్మిక ఒక పోస్టు చేసింది.

Published : 08 Aug 2021 01:59 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పంచకున్నాడు. హృతిక్‌రోషన్‌లా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.

* మెంటార్‌, ఫ్రెండ్‌, బ్రదర్‌ అన్నీ ఇతనే అంటూ శివాత్మిక ఒక పోస్టు చేసింది.

* బిగ్‌బాస్‌ ఫేమ్‌ పునర్నవి భూపాలం ఒక ఫొటో పంచుకుంది. అందులో ఆమె తన వీపు భాగంలో వేసిన టాటూ చూపిస్తూ ఫొటోకు పోజిచ్చింది.

* ప్రియాంక జవాల్కర్‌ ఒక అందమైన ఫొటో పంచుకుంది. 

తనకు బాగా ఇష్టమైన ఫొటోల్లో ఒకటి అంటూ చాందిని చౌదరి నవ్వులు విరబూస్తున్న ఫొటో పంచుకుంది.



























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు