Social Look: అనసూయ ఇంగ్లిష్ డైలాగ్.. కియారా బ్రేక్‌ఫాస్ట్ లిస్ట్!
సోషల్ లుక్.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..
* ‘ది బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్’ అంటూ తన అల్పాహారానికి సంబంధించిన ఫొటోను పంచుకుంది కియారా అడ్వాణీ.
* కశ్మీర్‌ను సందర్శించింది సారా అలీఖాన్.
* నలుపు రంగు దుస్తుల్లో అందరి ఆకట్టుకునేలా ఉంది తమన్నా.
* ఇంగ్లిష్ సినిమాలోని ఓ డైలాగ్‌ను తనదైన శైలిలో చెప్తూ సందడి చేసింది అనసూయ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాశీఖన్నా ఫొటోషూట్ అదిరింది.. సముద్ర తీరాన శ్రీలీల వాకింగ్
సినీతారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నా చిరునవ్వుకు కారణం వారే: రూమర్లపై నవదీప్
‘లవ్ మౌళి’గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు నవదీప్. తనపై వచ్చే రూమర్ల గురించి ఆయన ఏమన్నారంటే? -
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని గుడిగా మార్చిన అదా శర్మ..
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని నటి అదాశర్మ కొనుగోలు చేశారు. దాన్ని రీమోడలింగ్ చేసినట్లు తెలిపారు. -
రిలేషన్షిప్లో ఉన్నారా?: కృతిశెట్టి రియాక్షన్ ఏంటంటే
శర్వానంద్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘మనమే’ ప్రమోషన్స్‌లో కృతి బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రిలేషన్‌షిప్‌పై ఆమె స్పందించారు. -
ఆరోజు సీతారామశాస్త్రి ఎంతో బాధపడ్డారు: తనికెళ్ల భరణి
నటుడు తనికెళ్ల భరణి, రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. -
రవీనా టాండన్ మద్యం తాగలేదు.. దాడి ఘటనపై పోలీసుల స్పష్టత
Raveena Tandon: రవీనా టాండన్‌పై దాడి ఘటనలో ముంబయి పోలీసులు స్పష్టతనిచ్చారు. నటిపై తప్పుడు కేసు పెట్టినట్లు వెల్లడించారు. -
క్లీంకారకు ‘బుజ్జి’ గిఫ్ట్.. ‘కల్కి’కు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఉపాసన
రామ్ చరణ్ కుమార్తె క్లీంకారకు ‘కల్కి’ టీమ్ బహుమతిని పంపింది. ఆ ఫొటోను ఉపాసన షేర్ చేశారు. -
పుస్తకం పట్టిన దివి.. మేకప్‌తో శ్రద్ధాదాస్.. వేదిక ప్రమోషన్స్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్
తమపై దాడి చేయొద్దంటూ రవీనా టాండన్ విజ్ఞప్తి చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివి.. -
నా విషయంలో అలా జరగలేదు: కాజల్ అగర్వాల్
ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. ఈ సినిమా ప్రమోషన్స్‌తో ప్రస్తుతం ఆమె బిజీగా ఉన్నారు. -
అందుకే నేను ఇంటర్వ్యూలు ఇవ్వను: ఫహాద్ ఫాజిల్
తానెందుకు ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వరో ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ తెలిపారు. ఆయన ఏం చెప్పారంటే? -
నయనతారతో టూర్.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విఘ్నేశ్ శివన్
దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. -
విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్’ ఆడకపోవడానికి కారణమిదే!
విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ జంటగా పరశురామ్ తెరకెక్కించిన ‘ఫ్యామిలీస్టార్’ పెద్దగా ఆడకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటూ ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
ఆకట్టుకునేలా సమంత కొత్త లుక్.. నయనతార ఫ్యామిలీ పిక్స్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
విషాదంలో ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు
టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట విషాదం నెలకొంది. -
ట్రోల్ చేసేముందు వీడియో చూడండి: నెటిజన్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన జాన్వీ
తన వీడియోపై ట్రోల్ చేసిన నెటిజన్‌కు జాన్వీ కపూర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్రోల్ చేసే ముందు వీడియోను పూర్తిగా చూడాలన్నారు. -
ప్రతి జ్ఞాపకంలోనూ మీరుంటారు.. తండ్రిని గుర్తుచేసుకుంటూ మహేశ్ ఎమోషనల్ పోస్ట్
కృష్ణ జయంతి సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు ఆయన్ని తలచుకుంటున్నారు. మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. -
మహేశ్-రాజమౌళిల సినిమాలో పాత్ర.. కట్టప్ప ఏమన్నారంటే!
మహేశ్-రాజమౌళిల ప్రాజెక్ట్‌లో (SSMB29) అవకాశంపై నటుడు సత్యరాజ్ మాట్లాడారు. కట్టప్పగా తనను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. -
బాలకృష్ణతో నాకు మంచి అనుబంధం ఉంది: నటి అంజలి
బాలకృష్ణతో తనకు మంచి అనుబంధం ఉందని నటి అంజలి అన్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేశారు. -
చీరలో హొయలొలికించిన ఈషారెబ్బా.. ఆలోచనలో సోనాల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మొదట సికింద్రాబాద్.. చివర హైదరాబాద్
-
మెడకు చున్నీ.. తలకు తీవ్ర గాయం.. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
-
వేగంగా బెంగళూరు రేవ్ పార్టీ కేసు విచారణ
-
యువతిపై అత్యాచారం.. సినీ నిర్మాత అరెస్టు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/06/24)
-
టీ-20 వరల్డ్ కప్.. క్రీడాభిమానులకు దూరదర్శన్ గుడ్‌న్యూస్