Friendship Day: ఓ వైపు హాస్యం.. మరోవైపు భావోద్వేగం
ప్రేక్షకులకి వినోదం పంచే కార్యక్రమాల్లో ‘శ్రీదేవి డ్రామా ఒకటి’. సుధీర్ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 1న స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘స్నేహమేరా జీవితం’ పేరుతో ప్రత్యేక ఎపిసోడ్‌ని రూపొందించారు.
ఇంటర్నెట్ డెస్క్: బుల్లితెర ప్రేక్షకులకి మాంచి వినోదం పంచే కార్యక్రమాల్లో ‘శ్రీదేవి డ్రామా ఒకటి’. సుధీర్ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 1న స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘స్నేహమేరా జీవితం’ పేరుతో ప్రత్యేక ఎపిసోడ్ రూపొందింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై, నవ్విస్తూనే భావోద్వేగానికి గురి చేస్తోంది. ఆ వివరాలివీ.. సినీ నటులు ప్రియదర్శి, అభినవ్ గోమటం, కొందరు సీరియల్ తారలు ఈ షోలో మెరిశారు. తమ తమ స్నేహితుల గురించి మాట్లాడారు. అనంతరం సుధీర్- ప్రియదర్శి, అభినవ్ గోమటం- ప్రసాద్ మధ్య పంచ్‌ల యుద్ధం మొదలైంది. ప్రియదర్శి ఇచ్చిన కౌంటర్‌కి సుధీర్, ప్రసాద్ ఇచ్చిన కౌంటర్‌కి అభినవ్ అయోమయంలో పడిపోయి, హావభావాలతో కామెడీ పండించారు. సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ఆలపించిన ‘ఓ మై ఫ్రెండ్’ గీతం అలరిస్తుంది. నూకరాజు తమ్ముడు, ప్రసాద్ స్నేహితుడి మాటలు మెప్పించాయి. మధ్యలో ఇద్దరు స్నేహితులు దిగిన ఓ ఫొటో గురించి వ్యాఖ్యానిస్తూ ఆది, సుధీర్, ప్రసాద్ గిలిగింతలు పెట్టారు.
ఇలా సరదాగా సాగే వీడియోలో భావోద్వేగ సన్నివేశం ప్రత్యక్షమై అందరి హృదయాల్ని హత్తుకుంటుంది. స్నేహం విలువేంటో నూకరాజు, ఇమ్మాన్యుయేల్ తమ స్కిట్ ద్వారా తెలియజేసే దృశ్యమిది. కళ్లు లేని వ్యక్తిగా నూకరాజు, అతనికి కళ్లు దానం చేసే స్నేహితుడిగా ఇమ్మాన్యుయేల్ పాత్రలు ప్రతి ఒక్కరినీ కట్టి పడేస్తున్నాయి. దీన్ని చూసి చలించిన ప్రియదర్శి ‘నూకరాజు, ఇమ్మాన్యుయేల్.. సమయం దొరికితే దయచేసి సినిమాల్లో ప్రయత్నించండి’ అని తన మనసులో మాట తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూస్తూ మీరూ మీ స్నేహితుల్ని గుర్తు చేసుకోండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
27 ఏళ్లలో బాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక
తన తొలి చిత్రం ప్రేక్షకాదరణ పొందని కారణంగా 27 ఏళ్లు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదని జ్యోతిక అన్నారు. -
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
krishnamma movie review: సత్యదేవ్ కీలక పాత్రలో నటించిన మాస్, యాక్షన్ డ్రామా ఎలా ఉంది? -
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరు
తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
‘గాలివాన’లో ప్రదర్శన.. చేసేది లేక స్టేజ్‌పై నుంచి దిగి వెళ్లిన పోయిన కృష్ణ
అప్పలాచార్య రాసిన ‘వింత మనుషులు’ నాటికలో పాత్రలు ఎక్కువ. ఆ నాటికి ప్రదర్శిస్తుండగా, భారీ గాలివాన వచ్చింది. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
Prathinidhi 2 Review: నారా రోహిత్ కీలక పాత్రలో నటించిన ‘ప్రతినిధి2’ ప్రేక్షకుల మెప్పించిందా? -
‘సికందర్’ సరసన రష్మిక
త్వరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది అందాల తార రష్మిక. -
రామోజీ ఫిల్మ్ సిటీలో.. కన్నప్ప సెట్లో
మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. -
అంధుడి పాత్రలో సైఫ్ అలీఖాన్?
పాత్ర బాగుంటే అది హీరోనా... విలనా అనేది చూడనంటారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. -
ప్రతినిధి 2 అలరిస్తుంది.. ఆలోచింపజేస్తుంది
‘‘ప్రస్తుత భారతదేశ రాజకీయాల్ని ప్రతిబింబించే చిత్రం ‘ప్రతినిధి 2’. ఇది ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీకో మేలు చేసేలా ఉండదు. -
మళ్లీ జాలీగా వచ్చేసింది పుష్ప
బాలీవుడ్లో నవ్వులు పూయించిన చిత్రాలు ఎన్నో. అందులో ‘జాలీ ఎల్ఎల్బీ’ ఫ్రాంచైజీ సినిమాలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు. -
మాయావన్‌లో పోరు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘మాయావన్’. -
మరో కొత్త కథతో నయన్ సిద్ధం!
గతేడాది ‘జవాన్’తో సినీప్రియుల్ని మెప్పించిన అగ్రకథానాయిక నయనతార.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. -
‘మాత్రు’.. ఓ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం
సుగి విజయ్, రూపాలి భూషణ్ జంటగా... జాన్ జక్కీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాత్రు’. -
భారతీయ పాటలకు లాస్ ఏంజెలిస్‌లో ఆస్కార్ గౌరవం
ఎన్నో ఏళ్లుగా కలగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ పురస్కారాన్ని అందుకొని.. భారతీయ సినిమా గొప్పతనాన్ని ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలబెట్టింది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం. -
మరోసారి వాయిదా
విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. -
భయ్యాజీ ప్రతీకారం
‘భయ్యాజీ’.. ఎంతో ప్రేమగా చూసుకునే తన తమ్ముడిని చంపిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ సోదరుడు చేస్తున్న పోరాటం ఆధారంగా రూపొందిన చిత్రమిది. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్‌కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరు