
Naatu Naatu: నాటు నాటు.. సోషల్ మీడియాలో ఈ డ్యాన్స్‌దే సూపర్ ఫీటు
ఇంటర్నెట్‌డెస్క్: ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఇటీవల ఈ సినిమా నుంచి ‘నాటు నాటు’ పాటను విడుదల చేశారు. కీరవాణి స్వరాలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత కవర్ సాంగ్స్‌తో, ఎడిటర్స్ తమ అభిమాన కథానాయకుల పాత సాంగ్స్‌తో ‘నాటు’ను రీక్రియేట్ చేస్తూ సోషల్‌మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఆ కవర్స్, ఎడిటింగ్ సాంగ్స్ మీరూ చూసేయండి.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.