Social Look: నిహారిక రాఖీ ఆలస్యం.. రెజీనా దోసె ఆనందం

‘కొంచెం ఆలస్యమైంది. హ్యాపీ రాఖీ బ్రదర్‌’ అంటూ తన సోదరుడు ఆకీరాతో దిగిన ఫొటోని షేర్‌ చేసింది నిహారిక. 

Published : 24 Aug 2021 01:41 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కొంచెం ఆలస్యమైంది. హ్యాపీ రాఖీ బ్రదర్‌’ అంటూ తన సోదరుడు ఆకీరాతో దిగిన ఫొటోని షేర్‌ చేసింది నిహారిక. 

* ‘నా ఆనందం వీరే’ అంటూ తన పిల్లల ఫొటోని పంచుకున్నారు కన్నడ నటుడు యశ్‌.

* ‘నేనెప్పుడూ నవ్వుతూ ఉంటా’ అంటోంది యువ నాయిక అమృత అయ్యర్‌.

* సంప్రదాయ వస్త్రధారణలో కనిపించి అందరినీ ఆకట్టుకుంటోంది ఈషా రెబ్బా.

* తన పుట్టిన రోజు వేడుకల్ని స్నేహితులతో కలిసి జరుపుకొంది బాలీవుడ్ నటి వాణీ కపూర్‌.

* దోసె తింటూ దర్శనమిచ్చింది రెజీనా. నోరూరించే ఆ దోసెను చూడగానే ఎంతో ఆనందించింది.











































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని