Aroori Ramesh: భారాసకు అరూరి రమేశ్‌ రాజీనామా

భారాసకు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ రాజీనామా చేశారు.

Updated : 16 Mar 2024 22:23 IST

హైదరాబాద్‌: భారాసకు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ రాజీనామా చేశారు. వరంగల్‌ జిల్లా భారాస అధ్యక్ష పదవి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖ విడుదల చేశారు. ఇటీవల పార్టీని వీడేందుకు అరూరి సిద్ధం కాగా పలు నాటకీయ పరిణామాలతో ఆయన నిర్ణయం వాయిదా పడిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని