కడపలోనూ కొండలు కొల్లగొట్టేశారు...

ముఖ్యమంత్రి జగన్‌ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో కొండలు, గుట్టలను వైకాపా నేతలు అయిదేళ్లుగా వరుసబెట్టి మింగేశారు.

Updated : 19 Mar 2024 06:18 IST

ముఖ్యమంత్రి జగన్‌ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో కొండలు, గుట్టలను వైకాపా నేతలు అయిదేళ్లుగా వరుసబెట్టి మింగేశారు. అక్రమ సంపాదనకు సహజసంపద దోపిడీని ఎంచుకున్న అధికార పార్టీ గణం రాత్రింబవళ్లు తవ్వేయడంతో కొండలు, గుట్టలు వాటి రూపాలే కోల్పోయాయి. ఆయా చోట్ల పచ్చదనమూ లేకపోవడంతో అక్కడ పశువులను మేపి జీవించేవారు సైతం జీవనోపాధి కోల్పోవాల్సి వచ్చింది.

ఈనాడు, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని