Balakrishna: ఈ నెల 12 నుంచి నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థుల తరఫున హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నెల 12 నుంచి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కదిరి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.

Updated : 05 Apr 2024 23:16 IST

అమరావతి:  తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థుల తరఫున హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నెల 12 నుంచి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కదిరి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో చేపట్టనున్న ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. 19వ తేదీన బాలకృష్ణ హిందూపురంలో నామినేషన్‌ దాఖలు చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని