Sunil Gavaskar: రోహిత్‌ ఆ షాట్‌ ఆడకుండా ఉండాల్సింది

రోహిత్‌ ఔట్‌ కావడమే ఫైనల్లో టర్నింగ్‌ పాయింట్‌. అప్పటివరకూ మంచి లయతో ఆడుతున్నాడు.

Updated : 20 Nov 2023 07:01 IST

రోహిత్‌ (Rohit Sharma) ఔట్‌ కావడమే ఫైనల్లో (Icc World Cup) టర్నింగ్‌ పాయింట్‌. అప్పటివరకూ మంచి లయతో ఆడుతున్నాడు. ఆ ఓవర్లో అప్పటికే ఒక సిక్సర్‌, ఫోర్‌ కొట్టి పది పరుగులు రాబట్టాడు. ఆ దశలో ఆ షాట్‌కి వెళ్లకుండా ఉండాల్సింది. సరిగ్గా తాకితే అది సిక్సర్‌ పోయేదే. అర్ధ సెంచరీ చేస్తే మనందరం చప్పట్లు కొట్టేవాళ్లమే. కానీ ఆ దశలో అంత దూకుడు అవసరం లేదు. తర్వాత ఎలాగూ అయిదో బౌలర్‌ వచ్చేవాడు. అతణ్ని టార్గెట్‌ చేయాల్సింది!

- సునీల్‌ గావస్కర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని