Poll: ప్రపంచ కప్‌ ఫైనల్లో భారత్‌ ఓటమి... మీ స్పందనేంటి?

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో మీ స్పందన ఏంటి?

Published : 20 Nov 2023 14:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి అభిమానుల్లో కప్‌ ఆశలు రేకెత్తించింది టీమ్‌ ఇండియా. అయితే ఫైనల్‌లో అనూహ్యంగా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఈ సమయంలో మీ స్పందనేంటి? దిగువ పోల్‌లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని