IND vs ENG: భారత్‌ గెలిచిన వైజాగ్‌ టెస్ట్‌... ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా?

India vs England 2nd Test: వైజాగ్‌ వేదికగా జరిగిన రెండో టెస్టుకు సంబంధించి ఈ విషయాలు మీకు తెలుసా?

Updated : 10 Feb 2024 11:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ఇటీవల విశాఖపట్నంలో టెస్టు (Ind vs Eng 2024) మ్యాచ్‌ జరిగింది. యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా అదరగొట్టడంతో ఆ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌కు సంబంధించి మీకు ఈ విషయాలు తెలుసా? తెలిస్తే ప్రశ్నలకు సమాధానాలివ్వండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు