సెప్టెంబరు 2వ వారానికి పీఈసెట్‌ పోటీల వాయిదా

వర్షాలతోపాటు సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 22న జరగాల్సిన పీఈసెట్‌ క్రీడా పోటీలను సెప్టెంబరు 2వ వారానికి వాయిదా వేసినట్లు కన్వీనర్‌ ఆచార్య సత్యనారాయణ తెలిపారు.

Published : 13 Aug 2022 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాలతోపాటు సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 22న జరగాల్సిన పీఈసెట్‌ క్రీడా పోటీలను సెప్టెంబరు 2వ వారానికి వాయిదా వేసినట్లు కన్వీనర్‌ ఆచార్య సత్యనారాయణ తెలిపారు. దరఖాస్తుకు తుది గడువును ఈ నెల 30వరకు పొడిగించామని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని